దిశ చట్టం అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు.
దిశ చట్టం అమలుకు ప్రత్యేకాధికారుల నియామకం - ఏపీలో దిశ చట్టం
రాష్ట్రంలో దిశ చట్టం అమలు దిశగా మరో ముందడగు పడింది. ఈ చట్టం అమలు కోసం మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది.

దిశ చట్టం అమలుకు ప్రత్యేకాధికారుల నియామకం