ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం మంగళవారం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది. రూ.1,000 కోట్లు 13 సంవత్సరాల కాల వ్యవధికి 6.55శాతం వడ్డీకి, మరో వెయ్యి కోట్లు 18 సంవత్సరాల కాల వ్యవధికి 6.77శాతం వడ్డీ చొప్పున తీసుకున్నారు.
మరో రూ.2,000 కోట్ల రుణం - RBI Security Auction news
ఏపీ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం మంగళవారం తీసుకుంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంది.
మరో రూ.2,000 కోట్ల రుణం