ఎస్సీ రైతుల భూముల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా.. ప్రభుత్వం కళ్లు తెరవాలని రాజధాని రైతులు సూచించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు 624వ రోజు ఆందోళనలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వానికి అనేక తీర్పులు వచ్చినా... మంత్రులు ఇంకా మూడు రాజధానుల జపం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
AMARAVATI: 'హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి' - Amravati farmers agitation
హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని అమరావతి రైతుల విజ్ఞప్తి చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళల ఆందోళనలు 624వ రోజుకు చేరుకున్నాయి.
అమరావతి ఉద్యమం