పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడులైంది. వచ్చే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల టైం టేబుల్‌ను విడుదల చేసింది. పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించనున్నారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - పదో తరగతి ఎక్జామ్స్ 2020
పదో తరగతి పరీక్షల తేదీలను ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. వచ్చే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు పరీక్షలు జరగనున్నాయి.
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..!
ఇదీ చదవండి :