గుంటూరులోని రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. లింగాయపాలెం వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి అనుమతి లేదంటూ... బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు.
రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత - 400వ రోజుకు అమరావతి రైతుల పోరాటం
గుంటూరులోని రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి రైతులు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత
Last Updated : Jan 20, 2021, 4:20 PM IST