తెలంగాణలో బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. కరీంనగర్లో 2018 ఫిబ్రవరి 26న నిందితుడు రాజ్‌కుమార్‌ను బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో న్యాయస్థానం నిందితుడికి రూ.6వేల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష - బాలికపై అత్యాచారం వార్తలు
బాలికను కిడ్నాప్ చేసి .. అత్యాచారం చేసిన కేసులో న్యాయస్థానం నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.6వేల జరిమానా విధించింది. 2018 ఫిబ్రవరి 26న నిందితుడు రాజ్‌కుమార్ బాలికను కిడ్నాప్ చేసి దారుణానికి పాల్పడ్డాడు.

తెలంగాణలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష