నగరం | ఉష్ణోగ్రతలు(డిగ్రీల్లో..) |
విజయవాడ | 45 |
విశాఖపట్నం | 36 |
తిరుపతి | 43 |
అమరావతి | 46 |
విజయనగరం | 38 |
నెల్లూరు | 43 |
గుంటూరు | 44 |
శ్రీకాకుళం | 35 |
కర్నూలు | 42 |
ఒంగోలు | 43 |
ఏలూరు | 39 |
కడప | 43 |
రాజమహేంద్రవరం | 42 |
కాకినాడ | 40 |
అనంతపురం | 42 |
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలివే... అమరావతిలోనే అత్యధికం - ఏపీలో తాజా ఉష్ణోగ్రతలు వార్తలు
రాష్ట్రంలో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో చెమటలు పట్టిస్తున్నాడు. అత్యధికంగా అమరావతిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... అత్యల్పంగా శ్రీకాకుళంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
temperatures in andhrapradesh
Last Updated : May 31, 2020, 12:41 AM IST