తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత - తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ శాసనసభ్యురాలు వంగలపూడి అనితను తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నియమించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై వంగలపూడి అనిత నేతృత్వంలో.. తెలుగు మహిళలు పోరాటం చేస్తారని రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వంగలపూడి అనిత
.