విమానాశ్రయంలోనే విద్యార్థులు...
విమానాశ్రయంలోనే విద్యార్థులు... - కౌలాలంపూర్ విమానాశ్రయంలో విద్యార్థులు
మలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఇంకా అక్కడే ఉన్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానం పంపింది. అయితే దానికి సంబంధించి అధికారికంగా లేఖ అందలేదని.. లేఖ వచ్చినప్పుడే పంపిస్తామని విమానాశ్రయ అధికారులు చెప్పినట్లు విద్యార్థులు తెలిపారు. తాము ఎయిర్పోర్టులో ఉండి ఒక రోజు గడిచిపోయిందని.. తమను త్వరగా భారత్కు చేర్చాలని విద్యార్థులు వేడుకున్నారు. వారి ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..
![విమానాశ్రయంలోనే విద్యార్థులు... telugu students stuck in koulalampur airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6451058-700-6451058-1584517012784.jpg)
విమానాశ్రయంలోనే విద్యార్థులు...