అమరావతి ఉద్యమానికి ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు మద్దతు తెలిపారు. కాన్‌బెర్రాలోని పార్లమెంట్ ముందు తెలుగు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు.అభివృద్ధి చెందిన దేశాలను ఉదాహరణగా తీసుకోవాలే కానీ...ఆఫ్రికా లాంటి దేశాలను చూపిస్తూ మూడు రాజధానులు ఏర్పాటు చేయటం తగదని సూచించారు.
ఆస్ట్రేలియాలో అమరావతికి మద్దతుగా తెలుగు విద్యార్థుల నిరసన - latest news of amaravathi
అమరావతి రైతులు రాజదాని కోసం చేస్తున్న ఉద్యమం 250వ రోజుకు చేరింది. వీరికి మద్దతు తెలుపుతూ ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని జై అమరావతి అంటూ నినదించారు.
![ఆస్ట్రేలియాలో అమరావతికి మద్దతుగా తెలుగు విద్యార్థుల నిరసన telugu students protest at austraila support to amaravathi protests](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8525576-847-8525576-1598171542278.jpg)
telugu students protest at austraila support to amaravathi protests
ఆస్ట్రేలియాలో అమరావతికి మద్దతుగా తెలుగు విద్యార్థులు నిరసన
ఇదీ చూడండి