ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శంషాబాద్ విమానాశ్రయంలో 970 గ్రాముల బంగారం పట్టివేత - smuggling at samshabad

బంగారాన్ని పేస్ట్​ రూపంలో చేసి.. మోకాలు కింది భాగంలో అతికించుకుని.. తరలించేందుకు వ్యక్తి యత్నించాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో 970 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో 970 గ్రాముల బంగారం పట్టివేత

By

Published : Jan 10, 2022, 7:49 PM IST

శంషాబాద్ విమానాశ్రయంలో 970 గ్రాముల బంగారం పట్టివేత

Seizure of Gold: శంషాబాద్ విమానాశ్రయంలో నిత్యం బంగారం స్మగ్లింగ్ జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. ఏదో రకంగా బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ ప్రయాణికుడు షార్జా నుంచి వచ్చాడు. అతని వద్ద తనిఖీ చేయగా... రూ.47.55 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు గుర్తించారు.

బంగారాన్ని పేస్ట్​ రూపంలో చేసి.. మోకాలు కింది భాగంలో అతికించుకుని.. తరలించేందుకు వ్యక్తి యత్నించాడు. 970 గ్రాముల బంగారాన్ని స్వాధీనం పేస్టు చేసి.. అతికించుకున్నట్లు గుర్తించారు. దీనివిలువ రూ.47.55 లక్షల విలువ ఉంటుందని కస్టమ్స్ సిబ్బంది వెల్లడించారు.

ఇదీ చూడండి:Lucky Draw Fraud: లక్కీ డ్రా పేరుతో రూ.కోటికి ముంచేశారు..

ABOUT THE AUTHOR

...view details