ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి తలసాని శ్రీనివాస్​కు కృతజ్ఞతలు - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

లాక్​డౌన్ సమయంలో సినీ పరిశ్రమలోని పేద ప్రజలకు మంత్రి తలసాని నిత్యావసర సరుకులు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు.

teelugu film industry
తలసానికి కృతజ్ఞతలు.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు

By

Published : May 30, 2020, 7:29 PM IST

లాక్​డౌన్​తో సినీ పరిశ్రమలో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న 14 వేల మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మంత్రి తలసాని శ్రీనివాస్ తన దాతృత్వాన్ని చాటుకున్నారని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇంతమందిని ఆదుకున్న ఆయనను దేవుడెప్పుడూ చల్లగా చూస్తారని తెలిపారు.వెస్ట్ మారేడ్​పల్లిలోని మంత్రి నివాసానికి వెళ్లి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోమర వెంకటేశ్, పీఎస్​ఎన్ దొర, మనం సైతం కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నాారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details