పోలవరం మాజీ ఎమ్మెల్యే వంక శ్రీనివాసరావు మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలవరం అభివృద్ధికి శ్రీనివాసరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. పార్టీ పటిష్టతకు ఎంతో పాటుపడిన ఆయన మృతి తెదేపాకు తీరని లోటన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
TDP: వంక శ్రీనివాస రావు మృతి పార్టీకి తీరని లోటు - తెలుగు దేశం అధినేత చంద్రబాబు
పోలవరం మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంక శ్రీనివాసరావు మృతి పట్లు తెలుగు దేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు