ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దిల్లీలో సుమన్, రాజేంద్రప్రసాద్​లకు ఘన సత్కారం - TELUGU ACCODAMY 32 ANNIVERSARY CERMONY IN DELHI

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులను కలుసుకోవడం సంతోషంగా ఉందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దిల్లీ తెలుగు అకాడమీ 32వ వార్షికోత్సవాల్లో కేజ్రీవాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సుమన్, రాజేంద్రప్రసాద్​లకు ఘన సత్కారం

By

Published : Nov 3, 2019, 9:39 PM IST

సుమన్, రాజేంద్రప్రసాద్​లకు ఘన సత్కారం

దిల్లీ తెలుగు అకాడమీ 32వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులను కలుసుకోవడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది దిల్లీలో స్థిరపడ్డారని.... వారు చూపించే ప్రేమకు ధన్యవాదాలు తెలియజేశారు. దిల్లీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, సుమన్‌లతోపాటు పలువురిని కేజ్రీవాల్‌ ఘనంగా సత్కరించారు.

For All Latest Updates

TAGGED:

acadomy

ABOUT THE AUTHOR

...view details