ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌ - సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా నిర్ధరణ అయ్యింది. ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్‌‌ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్‌ తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించారని.. ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారని చెప్పారు.

Telengana cm KCR test corona positive
Telengana cm KCR test corona positive

By

Published : Apr 19, 2021, 7:51 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకింది. ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్‌‌ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్‌ తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించారని.. ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సోమేశ్‌కుమార్‌ చెప్పారు.‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌

ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎం.వి.రావు తెలిపారు. నిరంతరం వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు విశ్రాంతి సూచించామని వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 5,963 కేసులు, 27 మరణాలు

ABOUT THE AUTHOR

...view details