ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది: ఈటల రాజేందర్ - nri supports former minister etela rajender

తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మొదలైందని ఆ రాష్ట్ర మాజీమంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆయనకు మద్దతు తెలిపిన తెలంగాణ ఎన్​ఆర్​ఐలతో ఈటల జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

ఈటల రాజేందర్
ఈటల రాజేందర్

By

Published : May 4, 2021, 11:25 AM IST

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని ఆ రాష్ట్ర మాజీమంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో ఈటల రాజేందర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈటలకు తెలంగాణ ఎన్‌ఆర్ఐ అమెరికా ఫోరం మద్దతు తెలిపింది.

రాష్ట్రంలో ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభమైంది. తప్పుడు ఆరోపణలతో నన్ను బయటకు పంపారు. ప్రలోభాలకు లొంగలేదనే నిందలు వేస్తున్నారు. మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడను. నేను ప్రజలనే నమ్ముకున్నా. మద్దతు తెలిపినందుకు ఎన్‌ఆర్‌ఐలకు ధన్యవాదాలు.-ఈటల రాజేందర్

ABOUT THE AUTHOR

...view details