ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ తీర్మానం - పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న కోరుతూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

telangana-legislative-assembly-adjourned-till-tomorrow
పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

By

Published : Sep 8, 2020, 5:10 PM IST

పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్లమెంటులో పీవీ విగ్రహం, చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని కోరింది. హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టింది. మరోవైపు ఇవాళ్టి ఉభయసభల సమావేశాలను ఎంఐఎం బహిష్కరించింది.

పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం 1ం గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు సభాపతి పోచారం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details