సీఎం కేసీఆర్ మనువడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుకు డయానా అవార్డు లభించింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఈ ప్రాజెక్టులో అతనికి సహకరించిన గంగాపూర్, యూసఫ్‌ఖాన్ పల్లి ప్రజలకు, తన మార్గ నిర్దేశకులకు ట్విట్టర్ వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అసలు డయానా అవార్డు అంటే ఏమిటి?