Palvancha Suicide Case: వనమా రాఘవకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతని వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడుతున్నామని రామకృష్ణ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.
వనమా రాఘవకు షరతులతో కూడిన బెయిల్ - High Court granted bail to Vanama Raghava in ramakrishna family suicide case
Vanama Raghava: వనమా రాఘవకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
వనమా రాఘవకు షరతులతో కూడిన బెయిల్
Palvancha Suicide Case: ఆ తర్వాత రాఘవ బాధితులు బయటకు వచ్చారు. అతని ఆగడాలపై చర్యలు తీసుకోవాలంటూ విపక్ష నేతలు ఆందోళనలు నిర్వహించారు. రాఘవపై వచ్చిన ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ తెరాస నిర్ణయం తీసుకుంది. అతని లొంగుబాటు వ్యవహారం రకరకాల మలుపులు తిరిగింది. చివరకు రాఘవను పాల్వంచ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. ఆ కేసులో రాఘవకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.
ఇవీచూడండి: