పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలిపివేసిన తెలంగాణ జెన్కో
పులిచింతల ప్రాజెక్ట్
07:46 July 13
Pulichinthala project
తెలంగాణ జెన్కో అధికారులు.. పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలిపివేశారు. అర్ధరాత్రి నుంచి జల విద్యుదుత్పత్తి నిలిపివేసినట్లు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటినిల్వ 39.64 టీఎంసీలు ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ 45.77 టీఎంసీలు.
ఇదీ చదవండి:
Garbage tax: రాష్ట్రంలో చెత్తపన్ను.. తొలి దశలో 45 నగరాలు, పట్టణాల్లో అమలు
Last Updated : Jul 13, 2021, 9:14 AM IST