KCR Meeting With Ministers : రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌లో సీఎం సమావేశమయ్యారు. గురువారం రోజున దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చల సారాంశాన్ని మంత్రులు కేసీఆర్‌కు వివరించనున్నారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లపై కార్యాచరణ పట్ల చర్చిస్తారు.
KCR Meeting With Ministers : మంత్రులతో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమావేశం - ధాన్యం కొనుగోళ్లపై మంత్రులతో కేసీఆర్ భేటీ
KCR Meeting With Ministers : తెలంగాణ రాష్ట్ర మంత్రులతో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. దిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌లో సీఎం సమావేశమయ్యారు. గురువారం రోజున దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చల సారాంశాన్ని మంత్రులు కేసీఆర్‌కు వివరించనున్నారు.
కేసీఆర్
ఈ భేటీ తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వెళ్లనున్నారు. నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. పనుల్లో పురోగతిపై అధికారులను ఆరా తీస్తారు.