తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురి కోరండ్లపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. ఓ మహిళ ఇంటికెళ్లిన మహిళా సర్పంచ్ భర్తకు.. గ్రామస్థులు, ఆమె కుటుంబ సభ్యులు.. దేహశుద్ధి చేశారు. ఈ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
ధర్మపురి మండలం రాజారం సర్పంచ్ భర్త అశోక్.. కోరండ్లపల్లెలోని ఓ మహిళ ఇంట్లోకి వెళ్లారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆమె భర్త.. స్థానికులతో కలిసి రాజారం సర్పంచ్ భర్త అశోక్‌పై దాడిచేశారు. అతను మాట్లాడేందుకు యత్నించినా.. వినకుండా చితకబాదారు.
ట్విస్ట్ ఏంటంటే..