- జోగి రమేష్ నిన్ననే సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు: నాగుల్ మీరా
- చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని పోస్టు పెట్టారు: నాగుల్ మీరా
- మేం చిన్న పోస్టు పెడితే గృహనిర్బంధాలు చేస్తారు: నాగుల్ మీరా
- జోగి రమేష్ పోస్టుపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు: నాగుల్‌మీరా
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత.. తెదేపా, వైకాపా వర్గీయుల తోపులాట - ysrcp leader protest at chandra babu house
13:16 September 17
జోగి రమేష్ పోస్టుపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు: నాగుల్‌మీరా
12:57 September 17
వైకాపా నేతలు మాపై దౌర్జన్యం చేశారు: బుద్ధా వెంకన్న
- సమాచారం లేకుండా ఆందోళనకు వచ్చారు: బుద్ధా వెంకన్న
- వైకాపా నేతలు మాపై దౌర్జన్యం చేశారు: బుద్ధా వెంకన్న
- వైకాపా నేతలు మాపై దాడి చేసి కొట్టారు: బుద్ధా వెంకన్న
- జగన్ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ: బుద్ధా వెంకన్న
- పోలీసులు వైకాపా నేతలకే వత్తాసు పలికారు: బుద్ధా వెంకన్న
12:55 September 17
'చంద్రబాబే నాపై రాళ్లు వేయించారు'
- చంద్రబాబు కావాలనే జగన్‌పై ఆరోపణలు చేయించారు: జోగి రమేష్
- చంద్రబాబే నాపై రాళ్లు వేయించారు: ఎమ్మెల్యే జోగి రమేష్
- తెదేపా కార్యకర్తలు నా కారు అద్దాలు ధ్వంసం చేశారు: జోగి రమేష్
12:53 September 17
'పోలీసులు తెదేపా నేతలపైనే ప్రతాపం చూపుతున్నారు'
- పోలీసులు తెదేపా నేతలపైనే ప్రతాపం చూపుతున్నారు: గద్దె రామ్మోహన్
- పోలీసులే వైకాపా నేతలను ప్రోత్సహిస్తున్నారు: గద్దె రామ్మోహన్
- పోలీసులే... బుద్ధా వెంకన్నను కిందపడేసి కొట్టారు: గద్దె రామ్మోహన్
12:52 September 17
'ఫ్యాక్షనిస్టు సీఎం అయితే ఇలాగే ఉంటుంది'
- ఫ్యాక్షనిస్టు సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది: పట్టాభి
- డీజీపీ దగ్గరుండి వైకాపా నాయకులను చంద్రబాబు ఇంటి వద్దకు పంపారు: పట్టాభి
- వైకాపా నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు: తెదేపా నేత పట్టాభి
12:47 September 17
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
12:44 September 17
అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా ఆందోళన
- ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
- చంద్రబాబు నివాసం వద్ద తెదేపా, వైకాపా వర్గీయుల తోపులాట
- అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా ఆందోళన
- చంద్రబాబు నివాసం వద్ద ఎమ్మెల్యే జోగి రమేష్, వైకాపా నేతల ఆందోళన
- చంద్రబాబు నివాసం వద్ద వైకాపా ఆందోళనను అడ్డుకున్న తెదేపా నాయకులు
- చంద్రబాబు నివాసం వద్ద జోగి రమేష్, తెదేపా నాయకుల వాగ్వాదం
- చంద్రబాబు నివాసం వద్ద తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య పరస్పర నినాదాలు
- తెదేపా, వైకాపా వర్గీయులకు సర్దిచెబుతున్న పోలీసులు
- జోగి రమేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల యత్నం
- రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాల కార్యకర్తలు, పోలీసుల లాఠీఛార్జి
- రాళ్లదాడిలో ఎమ్మెల్యే జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసం
TAGGED:
TDP LIVE PAGE