జగన్ స్క్రిప్ట్ ప్రకారమే కేంద్రం దాడులు: బుద్ధా - fires on jagan
తమ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులపై తెదేపా మండిపడింది. జగన్ చెప్పిన నేతల ఆస్తులపైనే మోదీ సర్కారు దాడి చేస్తోందంటూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. లోటస్‌పాండ్‌లో జగన్ ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశారు.
జగన్ స్క్రిప్ట్ ప్రకారమే మాపై కేంద్రం దాడులు: బుద్ధా వెంకన్న
Last Updated : Apr 4, 2019, 3:30 PM IST