TDP Twitter account hacked: తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. హ్యాకర్లు పార్టీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి, అందులో వివిధ రకాల పోస్టులు పెట్టినట్లు లోకేశ్ తెలిపారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
TDP Twitter hacked: తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ - తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ వార్తలు
TDP Twitter account hacked: తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్