ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''వైకాపా అరాచకాలు''పై.. డీజీపీ చెంతకు తెదేపా బృందం! - డీజీపీని కలవనున్న తెలుగుదేశం పార్టీ బృందం

తెదేపా బృందం శుక్రవారం డీజీపీని కలవనుంది. వైకాపా అరాచకాల పేరుతో... ముద్రించిన పుస్తకాలు డీజీపీకి ఇవ్వనుంది.

డీజీపీని కలవనున్న తెలుగుదేశం పార్టీ బృందం

By

Published : Sep 12, 2019, 9:53 PM IST

తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం శుక్రవారం డీజీపీ గౌతం సవాంగ్​ను కలవనుంది. వైకాపా అరాచకాల పేరుతో.. ముద్రించిన 2 పుస్తకాలు ఇవ్వనుంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కార్యకర్తలపై దాడులు, నేతలపై అక్రమ కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న తెదేపా నేతలు.. ఆ అంశాలనే ఈ పుస్తకాల్లో పొందుపర్చారు. ఇటీవలే.. పార్టీ అధినేత చంద్రబాబు వీటిని విడుదల చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details