రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించే వాతావరణం ఉందా అని తెదేపా సీనియర్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ సమస్య పరిష్కారమైందని ఉత్సవాలు నిర్వహిస్తున్నారంటూ వారు మండిపడ్డారు. ఇసుక కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ చర్యల వల్లే జరిగాయని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం స్పందించి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇసుక ఉచితంగా ఇవ్వాలి : తెదేపా సీనియర్ నేతలు - ఇసుక కొరతపై తెదేపా సీనియర్ నాయకులు
ఏ సమస్య పరిష్కారమైందని ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తోందని తెదేపా సీనియర్ నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం స్పందించి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
![ఇసుక ఉచితంగా ఇవ్వాలి : తెదేపా సీనియర్ నేతలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5059594-698-5059594-1573715148254.jpg)
ఇసుక సమస్యపై తెదేపా సీనియర్ నేతలు