- తెలుగు జాతి మొత్తం బాధపడే నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు: లోకేశ్
- తెదేపా అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతాం: లోకేశ్
- ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని వైకాపా నేతలూ ఇష్టపడట్లేదు: నారా లోకేశ్
- ఏ ఆత్మతో మాట్లాడి జగన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు: లోకేశ్
- చంద్రబాబు హయాంలోనే జిల్లాకొక మెడికల్ కాలేజ్ తెచ్చారు: లోకేశ్
- వైకాపా ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లులను ఆమోదిస్తోంది: లోకేశ్
- విపక్షాలకు భయపడి అసెంబ్లీ సమావేశాలు 5 రోజులే పెట్టారు: లోకేశ్
Live Updates: తెలుగు జాతి బాధపడే నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు: లోకేశ్ - undefined
![Live Updates: తెలుగు జాతి బాధపడే నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు: లోకేశ్ ntr university](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16430826-695-16430826-1663741029847.jpg)
16:02 September 21
తెలుగు జాతి మొత్తం బాధపడే నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు: లోకేశ్
16:02 September 21
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చితే వైఎస్‌ఆర్ ఆత్మ శాంతించదు: సోమిరెడ్డి
- ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చితే వైఎస్‌ఆర్ ఆత్మ శాంతించదు: సోమిరెడ్డి
- 1986లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హెల్త్ సైన్సెస్ ఏర్పాటు చేశారు: సోమిరెడ్డి
- 1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టారు: సోమిరెడ్డి
- వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరుకు ముందు డాక్టర్ చేర్చారు: సోమిరెడ్డి
- ఎన్టీఆర్‌కు అవమానం జరిగితే చూస్తూ ఊరుకోం: సోమిరెడ్డి
- ఇలా అయితే గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ పేర్లు వేటికీ ఉండవు: సోమిరెడ్డి
15:17 September 21
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం దుర్మార్గం: ప్రత్తిపాటి
- ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం దుర్మార్గం: ప్రత్తిపాటి
- ఎన్టీఆర్ పేరు మార్చితే చరిత్ర క్షమించదు: ప్రత్తిపాటి పుల్లారావు
- సీఎం జగన్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు: ప్రత్తిపాటి పుల్లారావు
14:44 September 21
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్చడం అత్యంత హేయమైన చర్య: ధూళిపాళ్ల
- గుంటూరు: సంగం డెయిరీలో మీడియాతో మాట్లాడిన ధూళిపాళ్ల నరేంద్ర
- ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్చడం అత్యంత హేయమైన చర్య: ధూళిపాళ్ల
- పేర్లు, ఊర్లు మార్చడం తప్ప జగన్ కొత్తగా చేసిందేమీ లేదు: ధూళిపాళ్ల
- ఒక్క వైద్య కళాశాలైనా ఏర్పాటు చేసి మీ నాన్న పేరు పెట్టుకోండి: ధూళిపాళ్ల
14:44 September 21
ఎన్టీఆర్ వర్సిటీకి పేరు మార్చడం దుర్మార్గం: ప్రత్తిపాటి పుల్లారావు
- ఎన్టీఆర్ వర్సిటీకి పేరు మార్చడం దుర్మార్గం: ప్రత్తిపాటి పుల్లారావు
- ఇలాంటి చర్యలతో సీఎం జగన్‌ను చరిత్ర క్షమించదు: ప్రత్తిపాటి
- ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: ప్రత్తిపాటి
14:13 September 21
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు సరికాదు: సుజనాచౌదరి
- ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు సరికాదు: సుజనాచౌదరి
- పేరు మార్చడం అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనం: సుజనా
- తండ్రిపై ప్రేమ ఉంటే కొత్త సంస్థ స్థాపించి పేరు పెట్టుకోండి: సుజనాచౌదరి
- ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి: సుజనాచౌదరి
- నిర్ణయం మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: సుజనాచౌదరి
13:34 September 21
గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏ సంస్థకు తన పేరు పెట్టుకోలేదు: రఘురామ
- గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏ సంస్థకు తన పేరు పెట్టుకోలేదు: రఘురామ
- ఎన్టీఆర్ యూనివర్సిటీకి, వైఎస్సార్‌కు సంబంధమేంటి?: రఘురామ
- సీఎం అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడటం సమంజసమా?: రఘురామ
- వైఎస్సార్‌కు సంబంధం లేని సంస్థలకు ఆయన పేరు పెట్టడమేంటి?: రఘురామ
- జగన్ ఆయన తండ్రి గురించి ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు: రఘురామ
- ఇన్ని పథకాలకు మీ పేర్లు ఉన్నాయిగా ఇంకా ఇవన్నీ ఎందుకు: రఘురామ
- ఎవరో పెట్టిన కంపెనీలు మీరు తెచ్చారని చెబుతున్నారు: రఘురామ
13:28 September 21
ఎన్టీఆర్ వర్సిటీ వద్ద తెదేపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- విజయవాడ: ఎన్టీఆర్ వర్సిటీ వద్ద తెదేపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- వర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ తెదేపా నేతలు ఆందోళన
13:27 September 21
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పును తప్పుట్టిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పును తప్పుట్టిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- సీఎం జగన్ కక్షపూరిత పాలన సాగిస్తున్నారు: రామకృష్ణ
- వర్సిటీ పేరు మార్చడం తుగ్లక్ చర్యే: రామకృష్ణ
- జగన్ ఆధికారంలోకి వచ్చాక ఒక్క యూనివర్సిటీ కూడా నెలకొల్పలేదు: రామకృష్ణ
- చిత్తశుద్ధి ఉంటే వర్సిటీ సిబ్బంది భర్తీ, సౌకర్యాలపై దృష్టి పెట్టాలి: రామకృష్ణ
13:27 September 21
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ రాష్ట్రంలోని పలు చోట్ల తెదేపా నిరసన
- ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ రాష్ట్రంలోని పలు చోట్ల తెదేపా నిరసన
- విశాఖలోని సెవెన్‌హిల్స్ హాస్పిటల్ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం
- విశాఖ: రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న తెదేపా శ్రేణులు
- పార్వతీపురం పాత బస్‌స్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం
- పార్వతీపురం: మాజీ ఎమ్మెల్సీ జగదీశ్ ఆధ్వర్యంలో తెదేపా నిరసన
12:27 September 21
మీ సొంత పార్టీలోని వారే ఎన్టీఆర్ పేరు మార్పునకు ఒప్పుకోరు: తెదేపా నేతలు
- మీ సొంత పార్టీలోని వారే ఎన్టీఆర్ పేరు మార్పునకు ఒప్పుకోరు: తెదేపా నేతలు
- ప్రజల హృదయాల్లో ఉన్న ఎన్టీఆర్ పేరును మారుస్తారా?: తెదేపా నేతలు
- తెలుగుజాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్: తెదేపా నేతలు
- ఎప్పుడో నిర్మించిన వర్సిటీ పేరు మారుస్తారా?: తెదేపా నేతలు
- తెలుగుజాతికి ఇదో దుర్దినం: తెదేపా నేతలు
- ఎన్టీఆర్ పేరు మార్చడానికి ఎలా మనసు ఒప్పిందో: తెదేపా నేతలు
- బిల్లు వెనక్కి తీసుకునేవరకూ పోరాడతాం: తెదేపా నేతలు
- జగన్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: తెదేపా నేతలు
- ఎన్టీఆర్ పేరు మార్పు అంటే తెలుగు వైభవంపై దాడి: తెదేపా నేతలు
- చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతల పేర్లు వివిధ సంస్థలకు పెట్టారు: తెదేపా నేతలు
12:15 September 21
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం దురదృష్టకరం: తులసిరెడ్డి
- ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం దురదృష్టకరం: తులసిరెడ్డి
- ఇప్పటికే వైఎస్సార్ పేరు మీద చాలా ఉన్నాయి: తులసిరెడ్డి
- కావాలంటే కొత్తవాటికి వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చు: తులసిరెడ్డి
- ప్రస్తుత నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి: తులసిరెడ్డి
12:08 September 21
రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ పేరును కొనసాగించాలి: కేశినేని నాని
- ఎన్టీఆర్ ఆలోచనకు వాస్తవ రూపమే ఆరోగ్య వర్సిటీ: కేశినేని నాని
- రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ పేరును కొనసాగించాలి: కేశినేని నాని
- ఎన్టీఆర్ పేరు మార్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు: కేశినేని నాని
- అసెంబ్లీ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్ వద్ద తెదేపా ఆందోళన
- ఎన్టీఆర్ పేరు మార్పును నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్యేల ఆందోళన
- ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటైన వర్సిటీకి అదే పేరు కొనసాగించాలి: వల్లభనేని వంశీ
- మహనీయుడు ఎన్టీఆర్ పేరే కొనసాగించే అవకాశం పరిశీలించాలి: వల్లభనేని
- ఎంతో పెద్దమనసుతో ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశారు: వల్లభనేని వంశీ
- తెదేపా అధికారంలో ఉన్నప్పుడు చేయని పనిని మీరు చేశారు: వల్లభనేని వంశీ
11:53 September 21
గుంటూరు అంబేడ్కర్ కూడలి వద్ద తెదేపా శ్రేణుల ఆందోళన
- గుంటూరు అంబేడ్కర్ కూడలి వద్ద తెదేపా శ్రేణుల ఆందోళన
- ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్చడంపై తెదేపా ఆందోళన
- ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన తెదేపా నేతలు
- ఎన్టీఆర్ పేరు మార్పుతో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు: సోము వీర్రాజు
- వర్సిటీ పేరు మార్పు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటకలపడమే: సోము
- ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్చడం దుర్మార్గం: కన్నా లక్ష్మీనారాయణ
- ఎప్పుడో నిర్మించిన వర్సిటీ పేరు మార్చడం మంచి పద్ధతా?: లక్ష్మీనారాయణ
- కొత్తగా ఏర్పాటు చేసిన దానికి మీ తండ్రి పేరు పెట్టుకోండి: కన్నా లక్ష్మీనారాయణ
11:52 September 21
విజయవాడ: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత
- విజయవాడ: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత
- వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై టీఎన్‌టీయూసీ, తెదేపా నేతల ఆందోళన
- వర్సిటీ ప్రధాన ద్వారం తోసుకుని లోపలికి వెళ్లేందుకు తెదేపా నేతల యత్నం
- ముట్టడికి యత్నించిన తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు
- గన్నవరం జాతీయ రహదారిపై బైఠాయించిన తెదేపా శ్రేణులు
- పేరు మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
- విజయవాడ: టీఎన్‌టీయూసీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు
- అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా
- ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం సరికాదు: లక్ష్మీప్రసాద్
11:52 September 21
తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తాం: ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
- బీసీల అన్నతి కోసమే తెదేపాను ఎన్టీఆర్ స్థాపించారు: ఎమ్మెల్యే అనగాని
- వైద్య విద్యలో సంస్కరణలు తీసుకొస్తూ వర్సిటీ స్థాపించారు: ఎమ్మెల్యే అనగాని
- మహనీయుడు పేరు వర్సిటీకి తొలగిస్తే బీసీలు ఊరుకోరు: ఎమ్మెల్యే అనగాని
- తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తాం: ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
11:51 September 21
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై దేవినేని ఉమ ధర్నా
- ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై దేవినేని ఉమ ధర్నా
- గొల్లపూడి ఎన్టీఆర్ సర్కిల్‌లో తెదేపా కార్యకర్తలతో కలిసి ధర్నా
- దేవినేని ఉమతో పాటు తెదేపా నేతలను అరెస్టు చేసిన పోలీసులు
- విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్‌కు తెదేపా నేతల తరలింపు
- ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు ఎలా మారుస్తారు?: పయ్యావుల
- ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే: పయ్యావుల
- మహానుభావుడి పేరు తొలగించాలని ఎలా అనిపిస్తుంది: పయ్యావుల
- రాష్ట్రంలో ఇక ఎవరి పేరు అవసరం లేదనుకుంటున్నారా?: పయ్యావుల
- ఇలానే చూస్తూపోతే జగనాంధ్రప్రదేశ్ అని కూడా మారుస్తారు: పయ్యావుల
11:41 September 21
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ
- 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీతో వైఎస్సార్‌కు ఏం సంబంధం?: చంద్రబాబు
- ఎన్టీఆర్ నిర్మించిన వర్సిటీకి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావు?: చంద్రబాబు
- ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే: చంద్రబాబు
- ఉన్న సంస్థలకు పేర్లు మార్పు కాదు... కొత్తగా నిర్మిస్తే పేరొస్తుంది: చంద్రబాబు
- ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: లోకేశ్
- ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య: లోకేశ్
- తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్టీఆర్: లోకేశ్
- వైఎస్‌కు, ఆరోగ్య యూనివర్సిటీకి సంబంధమేంటి?: లోకేశ్
- వర్సిటీ నెలకొల్పింది.. అభివృద్ధి చేసింది ఎన్టీఆరే: లోకేశ్
TAGGED:
ntr university live page