ఇదీ చదవండి :
వైకాపా రివర్స్ పాలనపై నిరసన...తెదేపా నేతల రివర్స్ నడక - రివర్స్ టెండరింగ్‌పై టీడీపీ నిరసన
రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందని.. అసెంబ్లీకి రివర్స్‌లో నడిచి వెళ్లి నిరసన తెలిపారు తెదేపా నేతలు. ఇష్టారాగ్యంగా వ్యవహరిస్తున్నారని నిరసనలో పాల్గొన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా చర్యల వలన పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని విమర్శించారు.
వైకాపా రివర్స్ పాలనపై నిరసన...తెదేపా నేతల రివర్స్ నడక