'రివర్స్ పాలన - తిరోగమనం'పై రేపు తెదేపా ఆందోళన - tdp protest in in front of ap assembly on reverse tendering
రాష్ట్రంలో 'రివర్స్ పాలన - తిరోగమనం'లో రాష్ట్రాభివృద్ధి అంశంపై తెలుగుదేశంరేపు ఆందోళన చేపట్టనుంది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నేతలు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు.
!['రివర్స్ పాలన - తిరోగమనం'పై రేపు తెదేపా ఆందోళన tdp protest in in front of ap assembly on reverse tendering](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5384615-844-5384615-1576434186998.jpg)
'రివర్స్ పాలన - తిరోగమనం'పై నేడు తెదేపా ఆందోళన
.
TAGGED:
tdp protest latest