ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతు సమస్యలపై తెలుగుదేశం పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు - ఏపీలో రైతుల సమస్యలు

tdp protest live updates
tdp protest live updates

By

Published : Sep 14, 2021, 10:52 AM IST

Updated : Sep 14, 2021, 1:04 PM IST

13:03 September 14

పెనుకొండలో బి.కె.పార్థసారథి ఆధ్వర్యంలో నిరసన

  • అనంతపురం: పెనుకొండలో బి.కె.పార్థసారథి ఆధ్వర్యంలో నిరసన
  • పెనుకొండ ఎన్టీఆర్ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నేతల నివాళులు
  • రైతు సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు తెదేపా నేతల ర్యాలీ

11:26 September 14

డోన్‌లో రైతు కోసం తెలుగుదేశం నినాదంతో నిరసన

  • కర్నూలు: డోన్‌లో రైతు కోసం తెలుగుదేశం నినాదంతో నిరసన
  • డోన్‌ పాత బస్టాండ్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయానికి తెదేపా కార్యకర్తల ర్యాలీ

10:51 September 14

గుంతకల్లులో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన

  • అనంతపురం: గుంతకల్లులో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన
  • అనంతపురం: రైతు కోసం తెలుగుదేశం నినాదంతో నిరసన
  • పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన
  • ఎద్దుల బండిపై మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ
  • తెదేపా కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ
  • ర్యాలీలో పెద్దఎత్తున పాల్గొన్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

06:49 September 14

నేటినుంచి ఈ నెల 18 వరకు తెదేపా నిరసనలు

  • నేటినుంచి ఈ నెల 18 వరకు తెదేపా నిరసనలు
  • రైతు కోసం తెలుగుదేశం పేరిట తెదేపా నిరసనలు
  • 25 పార్లమెంటు స్థానాలను ఐదు జోన్లుగా విభజన
  • రోజుకో జోన్ పరిధిలో నిరసనలు తెలిపేలా కార్యాచరణ
  • నేడు నంద్యాల, కర్నూలు, అనంతపురం పార్లమెంటు స్థానాల్లో నిరసనలు
  • నేడు హిందూపురం, కడప పార్లమెంటు స్థానాల్లో తెదేపా నిరసనలు
Last Updated : Sep 14, 2021, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details