Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 24, 25, 26 తేదీలలో చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తొలి రోజు రామకుప్పం మండలంలో పర్యటించనున్నారు. రెండవ రోజు పూర్తిగా కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. మూడవ రోజు కుప్పం, గుడుపల్లె మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.
ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన - చంద్రబాబు కుప్పం పర్యటన
Chandrababu Kuppam Tour తెదేపా అధినేత ఈ నెల 24 నుంచి 26వ తేది వరకు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పంలోని పలు మండలాల్లో ఆయన పర్యటించనున్నారు.
కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబునాయుడు