.
BIRTHDAY WISHES: రాష్ట్రపతికి చంద్రబాబు, లోకేశ్‌ల జన్మదిన శుభాకాంక్షలు - chandrababu giving-birthday-wishes-of-ramnath-kovindh
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవడంతో పాటు ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
BIRTHDAY WISHES : రాష్ట్రపతికి చంద్రబాబు, లోకేశ్‌ల జన్మదిన శుభాకాంక్షలు
TAGGED:
tdp-president-chandrababu