మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా సోమిరెడ్డి వెల్లడించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని.. తగి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్ - ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ట్వీట్స్ నూస్ అప్ డేట్
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
![తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్ Somireddy Chandramohan Reddy Corona positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10135742-643-10135742-1609910136310.jpg)
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్