ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఇంకెన్నాళ్లు భ్రమల్లో ఉంచుతారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చి, ఎంత మందికి ఉద్యోగ కల్పన చేశారో బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాలంటరీ ఉద్యోగం ఎలాగూ సేవ కాబట్టి వాటిని మినహాయించి.. ఎంత మందికి ఉద్యోగాలిచ్చారని ట్విట్టర్లో నిలదీశారు.
Gorantla: 'ప్రజలను ఇంకెన్నాళ్లు భ్రమల్లో ఉంచుతారు' - ap 2021 news
ప్రజలను ఇంకెన్నాళ్లు భ్రమలో ఉంచుతారంటూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
'ప్రజలను ఇంకెన్నాళ్లు భ్రమల్లో ఉంచుతారు'