ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాసేపట్లో... అమిత్​షాను కలవనున్న తెదేపా ఎంపీలు - ఏపీలో ఆలయాలపై దాడులు

దిల్లీలో కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాను తెలుగుదేశం ఎంపీలు కలవనున్నారు. రాష్ట్ర పరిణామాలపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. విభజన హామీలను అడగనున్నారు.

TDP MPs to meet Amit Shah in the evening
సాయంత్రం అమిత్​షాను కలవనున్న తెదేపా ఎంపీలు

By

Published : Feb 3, 2021, 12:58 PM IST

రాష్ట్ర పరిణామాలపై తెదేపా ఎంపీలు దిల్లీలో కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన సమయాన్ని కేటాయించారు. రాష్ట్రంలో తెదేపా నేతలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలను ఆయనకు తెలపనున్నారు.

దేవాలయాలపై దాడులు తదితర అంశాలను తెదేపా ఎంపీలు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లనున్నారు. విభజన హామీ అంశాలు, రాష్ట్రానికి రావల్సిన హక్కులపైనా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details