ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రహోంశాఖ కార్యదర్శితో తెదేపా ఎంపీల సమావేశం - tdp mp

కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో తెలుగుదేశం ఎంపీలు సమావేశమయ్యారు. అమరావతి అంశంపై హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన మూడు అఫిడవిట్లపై వారు వివరణ కోరారు.

TDP mps meeting with centra home secretary ajay bhalla
కేంద్రహోంశాఖ కార్యదర్శితో తెలుగుదేశం ఎంపీలు సమావేశం

By

Published : Sep 14, 2020, 11:24 PM IST

కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో తెలుగుదేశం ఎంపీలు సమావేశమయ్యారు. ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్​‌ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని సహా పలువురు అజయ్‌ భల్లాను కలిశారు. అమరావతి అంశాన్ని అజయ్‌భల్లాకు తెలుగుదేశం ఎంపీలు వివరించారు. అమరావతి అంశంపై హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన మూడు అఫిడవిట్లపై వారు వివరణ కోరారు..

కేంద్రహోంశాఖ కార్యదర్శితో తెలుగుదేశం ఎంపీలు సమావేశం

ABOUT THE AUTHOR

...view details