వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో సంప్రదింపుల(కన్సల్టేటివ్) కమిటీ సభ్యులుగా తెదేపా ఎంపీలు ఎంపికయ్యారు. పట్టణ, గృహనిర్మాణ శాఖ కమిటీ సభ్యులుగా గల్లా జయదేవ్, తోట సీతారామలక్ష్మీ నియమితులయ్యారు. రోడ్లు, రవాణా కమిటీ సభ్యుడిగా కేశినేని నాని, యువజన సర్వీసులకు కింజారపు రామ్మోహన్నాయుడు... హోంశాఖ కమిటీలో కనకమేడల రవీంద్రలు నియమితులయ్యారు.
కేంద్ర మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీల్లో తెదేపా ఎంపీలు - TDP mp s gaet place in central ministry consultative committes news
పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో సంప్రదింపుల కమిటీల్లో... తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకు చోటు దక్కింది.
![కేంద్ర మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీల్లో తెదేపా ఎంపీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5127895-676-5127895-1574270869793.jpg)
TDP mp s gaet place in central ministry consultative committes