ప్రధాని మోదీని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు కలిశారు. కుటుంబసమేతంగా వెళ్లి మోదీతో భేటీ అయ్యారు. కాగా నేడు సీఎం జగన్ సైతం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. జగన్ కంటే ముందే రామ్మోహన్ నాయుడు భేటీ అవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రామ్మోహన్ నాయుడు భేటీపై పలువురు తెదేపా నేతలు స్పందించారు. మర్యాద పూర్వకంగానే ప్రధానిని కలిసినట్లు తెలిపారు.
ప్రధాని మోదీని కలిసిన తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు - ప్రధాని మోదీని కలిసిన తెదేపా ఎంపీ
ప్రధాని నరేంద్ర మోదీని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు కలిశారు. సీఎం జగన్ కంటే ముందే రామ్మోహన్ నాయుడు ప్రధానితో భేటీ అవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
MP Rammohan naidu meet PM modi