'రాజధానిపై కమిటీ వేసే అధికారం రాష్ట్రానికి లేదు' - kesineni nani fire on CM jagan news
రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై తెదేపా ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. రాజధానిగా అమరావతని కొనసాగించాలంటూ.. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..రాజధాని కేవలం ఒక ప్రాంత సమస్య కాదని..రాష్ట్ర, దేశానికి సంబంధించిందని అన్నారు. రాజధానిపై కమిటీ వేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని తెలిపారు. హైకోర్టును తరలించే అధికారం రాష్ట్రానికి లేదని వ్యాఖ్యానించారు.
Tdp Mp Kesineni Nani On Amaravathi