TDP MP Kanaka on Casino: గుడివాడలో క్యాసినో ఘటనపై తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం అసాంఘిక చర్యలతో పబ్బం గడుపుతోందని విమర్శించారు. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల విషయంలో మాట తప్పుతూనే ఉన్నారని ఆరోపించారు. కనకమేడల మాట్లాడుతున్న సమయంలో వైకాపా ఎంపీలు అడ్డుపడ్డారు.. దీంతో సభాపతి వారిని వారించారు.
TDP MP Kanakamedala: రాజ్యసభలో ఏపీ క్యాసినో ప్రస్తావన.. ఎంపీ ఏమన్నారంటే? - tdp mp kanakamedala latest news
TDP MP Kanaka on Casino: గుడివాడలో క్యాసినో ఘటనపై తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం... అసాంఘిక చర్యలతో పబ్బం గడుపుతోందని విమర్శించారు.
ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్