దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని.. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కోరారు. రాయలసీమకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చి.. సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని భాజపా ఎంపీ టీజీ వెంకటేష్ విన్నవించారు.
'దివంగత నేత ఎన్టీఆర్కు భారత రత్న పురస్కారం ప్రకటించాలి' - తెదేపా ఎంపీ కనకమేడల తాజా వార్తలు
దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ప్రకటించాలని.. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల కోరారు.
TDP MP Kanakamedala