దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ను తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కలిశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం చేసిన విజ్ఞాపనపై చర్చించారు. ఏపీ నుంచి వచ్చిన విజ్ఞాపనలను పరిశీలిస్తున్నామని అధికారులు కనమేడలకు తెలిపారు.