అమరావతి లేకుండా భారత చిత్రపటమా..?: గల్లా
అమరావతి లేకుండా భారత చిత్రపటమా..?: గల్లా - ఎంపీ గల్లా జయదేవ్ న్యూస్
ఏపీ రాజధాని అమరావతి లేకుండానే... కేంద్ర హోంశాఖ భారత చిత్రపటం విడుదల చేయడంపై... లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ధ్వజమెత్తారు. ఇది ఏపీ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. తక్షణమే కేంద్రం ఆ తప్పును సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
![అమరావతి లేకుండా భారత చిత్రపటమా..?: గల్లా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5133286-741-5133286-1574329655277.jpg)
tdp-mp-galla