ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు తెదేపా ఎమ్మెల్సీల దిల్లీ పర్యటన - మండలి రద్దు వార్తలు

రేపు తెదేపా ఎమ్మెల్సీలు దిల్లీ వెళ్లనున్నారు. మండలి రద్దుకు దారితీసిన పరిణామాలపై కేంద్ర పెద్దలను కలవనున్నారు. మండలి రద్దుకు రాజకీయ అంశాలే కారణమని వివరించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఉపరాష్ట్రపతిని కలుస్తామని నేతలు తెలిపారు. రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వ పెద్దలనూ ఈ బృందం కలవనుంది. రెండు రోజులపాటు తెదేపా బృందం దిల్లీలోనే ఉండనుంది.

tdp mlc's delhi tour on council desolution
రేపు తెదేపా ఎమ్మెల్సీల దిల్లీ పర్యటన

By

Published : Feb 17, 2020, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details