ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం డమ్మీ కాన్వాయ్‌లో వెళ్లొచ్చా..?' - తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తాజా వార్తలు

సీఎం డమ్మీ కాన్వాయ్‌లో వెళ్లొచ్చా అని తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు. శాసనమండలికి వెెళుతున్న తెదేపా ఎమ్మెల్సీలను పోలీసులు వివిధ కారణాలతో అడ్డుకోవడంపై ఆమె మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో కూడా సీఎం ఇంటి ముందు 144 సెక్షన్‌ ఉండదన్నారు. గృహ నిర్బంధాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. మహిళలపై పోలీసుల తీరును ప్రశ్నిస్తే తప్పేంటని అన్నారు.

tdp mlc sandya rani
tdp mlc sandya rani

By

Published : Jan 22, 2020, 10:20 AM IST

'సీఎం డమ్మీ కాన్వాయ్‌లో వెళ్లొచ్చా..?'

.

ABOUT THE AUTHOR

...view details