ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాలినేనిని బర్తరఫ్​ చేయాలని గవర్నర్​కు తెదేపా ఎమ్మెల్యేల లేఖ - మంత్రి బాలినేనిని బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు లేఖ

మంత్రి బాలినేనిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని తెదేపా ఎమ్మెల్యేలు రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు లేఖ రాశారు.

tdp-mlas-wrote-a-letter-to-the-governor
గవర్నర్ కు తెదేపా ఎమ్మెల్యేల లేఖ

By

Published : Jul 22, 2020, 9:49 PM IST

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు తెదేపా ఎమ్మెల్యేలు రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి లేఖ రాశారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని వారు లేఖలో పేర్కొన్నారు. తమిళనాడులో పట్టుబడ్డ నగదు బాలినేని, ప్రభుత్వ పెద్దలకు చెందిందేనని అన్నారు. విదేశాలకు తరలించే హవాలా నిధుల లావాదేవీలపై విచారణ జరపాలని వారు లేఖలో కోరారు.

ఇదీ చదవండి:మంత్రులుగా ప్రమాణం చేసిన అప్పలరాజు, వేణుగోపాల్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details