తెలుగుదేశం నేతలపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి వెళ్లారు.
నల్లచొక్కాలతో అసెంబ్లీ సమావేశాలకు తెదేపా - నల్లచొక్కాలతో తెదేపా నేతలు వార్తలు
అసెంబ్లీ సమావేశాలకు నల్లచొక్కాలతో తెదేపా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించనున్నారు.

TDP MLAs To Attend Assembly In Black Shirts
Last Updated : Jun 16, 2020, 10:23 AM IST