ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాచర్ల దాడి వైకాపా నేతల పనే.. ఇదిగో సాక్ష్యం - టీడీపై కార్యకర్తలపై దాడికి పాల్పడిన వ్యక్తి ఫోటోలు విడుదల

వైకాపా రాక్షస పాలనకు మాచర్ల ఘటన పరాకాష్ట అని తెదేపా నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోందన్నారు. తెదేపా నాయకులు బొండా ఉమ, బుద్దా వెంకన్నపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారని దుయ్యబ్టటారు. దాడి చేసిన వ్యక్తి ఫొటోలు విడుదల చేశారు.

tdp memebers released a photos of  ycp  Accused person who attacking in macharla in guntur
tdp memebers released a photos of ycp Accused person who attacking in macharla in guntur

By

Published : Mar 11, 2020, 3:59 PM IST

Updated : Mar 11, 2020, 4:24 PM IST

తెదేపా నేతలపై దాడికి పాల్పడిన వ్యక్తి వైకాపా నేతలతో
తెదేపా నేతలపై దాడికి పాల్పడిన వ్యక్తి మంత్రి అనిల్​తో
తెదేపా నేతలపై దాడికి పాల్పడిన వ్యక్తి హోం మంత్రి సుచరితతో
తెదేపా నేతలపై దాడికి పాల్పడిన వ్యక్తి సీఎంతో
తెదేపా నేతలపై దాడికి పాల్పడిన వ్యక్తి వైకాపా శ్రేణులతో

సంబంధిత కథనం:

Last Updated : Mar 11, 2020, 4:24 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details