నిమ్మగడ్డ రమేశ్ విషయంలో ప్రభుత్వంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం... తొలగింపులో ప్రభుత్వ ఉద్దేశాలు సక్రమంగా లేవని చెప్పడాన్ని జీర్ణీంచుకోలేపోయారు. తమకు ఎదురవుతున్న దెబ్బలను తప్పించుకునేందుకే ఇలా అరెస్టులు చేస్తున్నారని తెదేపా నేత పట్టాభి దుయ్యబట్టారు. పదో తేదీన సుప్రీంకోర్టులో తీర్పు రాగానే.. మరుసటి రోజే అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి హడావుడి సృష్టించారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చాలని తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
సుప్రీం తీర్పును జీర్ణించుకోలేకే అరెస్టులు: తెదేపా నేత పట్టాభి - తెదేపా నేత పట్టాభి తాజా వార్తలు
సుప్రీంకోర్టులో ఎదురైన పరాభవాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ప్రభుత్వం అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిందని తెలుగుదేశం నేత పట్టాభి దుయ్యబట్టారు. ప్రజల దృష్టి మరల్చేందుకే అరెస్టుల పర్వమంటూ మండిపడ్డారు.
సుప్రీం తీర్పును జీర్ణించుకోలేకే అరెస్టులు: తెదేపా నేత పట్టాభి